
ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌తో ముగియనుండటంతో, ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ నేపథ్యంలో సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం.
అజిత్ అగార్కర్‌కు పదవీ పొడిగింపు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తుండగా, లక్ష్మణ్ నియామకంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.