
స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సింగ' చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మిస్టీరియస్ అడవిలో రాతి గుట్టపై రఫ్ లుక్‌లో ఉన్న గోపీచంద్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది.
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో భారీ సెట్‌లో తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.