
భారత్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాళ్లు మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర దూరమయ్యారు.
ఈ ఇద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రిహాబిలిటేషన్లో ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
వీరి స్థానాల్లో టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్లను ఎంపిక చేసినట్లు ప్రకటించింది.