
సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
ఈ సిరీస్ ఆఫ్ఘనిస్థాన్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా జరుగుతుందని బీసీసీఐ, ఏసీబీ సంయుక్తంగా ప్రకటించాయి.
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి, యంగ్ ప్లేయర్లకు క్వాలిటీ ఆపోజిషన్‌తో ఆడే అవకాశం కల్పించేందుకు ఈ సిరీస్ దోహదపడుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ తెలిపారు.