నటుడు శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్ల తర్వాత ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.