Economy
సింగిల్ ఛార్జ్‌తో 1,338 కిలోమీటర్లు ప్రయాణించిన ఆడి ఏ6 ఇ-ట్రోన్

సింగిల్ ఛార్జ్‌తో 1,338 కిలోమీటర్లు ప్రయాణించిన ఆడి ఏ6 ఇ-ట్రోన్

Eenadu11h
THE BRIEF
1

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడికి చెందిన ఏ6 ఇ-ట్రోన్ అరుదైన మైలురాయిని అందుకుంది.

2

ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1338 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించింది.

3

ఈ లగ్జరీ కారు అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్‌తో ఆటోమొబైల్ రంగంలో కొత్త రికార్డును నమోదు చేసింది.