
2026 మే నెల నుంచి యూరప్‌లో నమోదైన తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా సుమారు 35 వేల మంది మరణించినట్లు అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
జర్మనీలో ఏప్రిల్ 6 నుంచి ఆగస్టు 9 మధ్య 14 వేల మంది, ఫ్రాన్స్‌లో 7,300 మంది, స్పెయిన్‌లో 4,947 మంది ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు.
ఫ్రాన్స్‌లోని పిప్సోస్‌లో జూన్ 23న 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది 1947 తర్వాత అత్యధికమని నిపుణులు పేర్కొన్నారు.