
ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీత కీర్తిని చాటిన సుబ్రమణ్యంకు ఈ అవార్డు దక్కడం విశేషం.