మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ వెండితెరకు పరిచయమైన చిత్రం ‘తుడక్కమ్’.
ఈ సినిమా ప్రస్తుతం నేరుగా ఓటీటీ వేదికగా విడుదలైంది.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమీక్షను ఈనాడు వెబ్ సైట్ అందించింది.