Indian Politics

రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా

రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా

Andhrajyothy1h
THE BRIEF
1

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నిలిపివేసింది.

2

అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, శాంతిభద్రతల సమస్యల వల్ల నామినేషన్లు వేయలేని వారి గడువు పొడిగింపును పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.

3

కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు తీసుకున్న అనంతరం గురువారం తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.