
పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హన్మకొండలో నిరసన చేపట్టగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దిల్లీలో ఒక నీతిని, తెలంగాణలో మరో నీతిని పాటిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
అరెస్ట్ అనంతరం హరీశ్ రావు కాలినడకన పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు.