
కన్నడ స్టార్ యష్, రాధికా పండిట్ ఎంగేజ్‌మెంట్ జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాధికా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
యష్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీలో నటిస్తుండగా, ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది.
ఈ జంట పదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.