
ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్-2026 పూల్-డి గేమ్‌లో భారత్ 2-4 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.
తొలి అర్ధభాగంలో హర్మాన్‌ప్రీత్ సింగ్, దిల్ ప్రతీ సింగ్ గోల్స్‌తో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ వరుస గోల్స్‌తో విజయం సాధించింది.
క్వార్టర్స్ రేసులో నిలవాలంటే ఆగస్టు 19న పాకిస్తాన్‌తో జరగనున్న ఆఖరి పూల్ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.