
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది.
అయితే ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి బీసీసీఐ మరియు భారత జట్టు నిరాకరించాయి.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, ఛాంపియన్గా నిలవడమే తమకు చాలని కోచ్ అమోల్ మజుందార్ స్పష్టం చేశారు.