
నటి శ్రుతి హాసన్ పెళ్లి చేసుకోకుండానే బిడ్డను దత్తత తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
పెళ్లి అంటే తనకు భయమని, అందుకే వివాహం చేసుకోకుండానే తల్లిని అవుతానని ఆమె తెలిపారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, ఆమె నిర్ణయంపై పలువురు చర్చించుకుంటున్నారు.