Entertainment
విడాకులు తీసుకున్న రాప్ సింగర్ బాద్‌షా, ఇషా రిఖీ

విడాకులు తీసుకున్న రాప్ సింగర్ బాద్‌షా, ఇషా రిఖీ

AP7AM1h
THE BRIEF
1

రాప్ సింగర్ బాద్‌షా, నటి ఇషా రిఖీ తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

2

ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదు నెలలకే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించింది.

3

తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని వారు కోరారు.