
మంగళవారం దక్షిణ ఇరాన్‌లోని ఖుహెస్టక్ టౌన్లో జరిగిన దాడిలో నలుగురు మరణించగా, 68 మంది గాయపడ్డారు.
అమెరికా దాడుల వల్లే పెళ్లింట విషాదం జరిగిందని ఇరాన్ ఆరోపించగా, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు.
యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ రాడార్ వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం.