International
ఇరాన్ వివాహ వేడుకపై దాడి: అమెరికా విచారణ

ఇరాన్ వివాహ వేడుకపై దాడి: అమెరికా విచారణ

Andhrajyothy1h
THE BRIEF
1

మంగళవారం దక్షిణ ఇరాన్‌లోని ఖుహెస్టక్ టౌన్‌లో జరిగిన దాడిలో నలుగురు మరణించగా, 68 మంది గాయపడ్డారు.

2

అమెరికా దాడుల వల్లే పెళ్లింట విషాదం జరిగిందని ఇరాన్ ఆరోపించగా, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు.

3

యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ రాడార్ వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం.