Entertainment
కొన్ని సన్నివేశాల గురించి చాలా సింపుల్‌గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే

కొన్ని సన్నివేశాల గురించి చాలా సింపుల్‌గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే

Sakshi1h
THE BRIEF
1

తెలుగులోనూ నటించిన ప్రముఖ నటి రాధికా ఆప్టే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 'లస్ట్ స్టోరీస్-3' వెబ్‌ సిరీస్‌తో పలకరించారు.

2

కథకు అవసరం లేకపోయినా కేవలం 15 సెకన్ల ముద్దు సీన్లు, లోదుస్తులతో యాక్షన్ సీన్ చేయాలని కొందరు అడుగుతున్నారని ఆమె తెలిపారు.

3

గతంలో తాను నగ్నంగా నటించినందునే తనను అలాంటి పాత్రలు సులువుగా ఒప్పుకుంటారని భావిస్తున్నారని, కానీ ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని ఆమె స్పష్టం చేశారు.