
తెలుగులోనూ నటించిన ప్రముఖ నటి రాధికా ఆప్టే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 'లస్ట్ స్టోరీస్-3' వెబ్ సిరీస్‌తో పలకరించారు.
కథకు అవసరం లేకపోయినా కేవలం 15 సెకన్ల ముద్దు సీన్లు, లోదుస్తులతో యాక్షన్ సీన్ చేయాలని కొందరు అడుగుతున్నారని ఆమె తెలిపారు.
గతంలో తాను నగ్నంగా నటించినందునే తనను అలాంటి పాత్రలు సులువుగా ఒప్పుకుంటారని భావిస్తున్నారని, కానీ ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని ఆమె స్పష్టం చేశారు.