
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
పార్టీ నేతలతో వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు భేటీ నిర్వహించి తగు దిశానిర్దేశం చేశారు.