International
యూకే బ్రేకప్ కోసం సంతకాలు చేసిన వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్

యూకే బ్రేకప్ కోసం సంతకాలు చేసిన వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్

Eenadu51m
THE BRIEF
1

రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొందిన యునైటెడ్ కింగ్డమ్ ప్రభ మసకబారుతున్నట్లు వార్తలు వచ్చాయి.

2

యూకే నుంచి విడిపోవడం కోసం వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

3

ఈ పరిణామంతో ఇంగ్లాండ్ దేశం ఒంటరిగా మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది.