
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మైదుకూరు పురపాలక సంఘం ఎన్నికను వాయిదా వేసిన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా, అక్కడ తాజాగా నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించారు.
నవంబర్ మూడో తేదీన ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.