
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన 'రోమాంచకం' చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది.
ప్రేమ, హాస్యంతో కూడిన ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది.