‘హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ ప్రకారం, షారుక్ ఖాన్ సంపద గత ఏడాదితో పోలిస్తే రూ. 2,490 కోట్లు తగ్గి రూ. 10,000 కోట్లకు చేరింది.
ఆస్తి విలువ తగ్గినా, ఇండియాలో అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో షారుక్ ఖాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.
ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ (రూ. 4,000 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ. 3,000 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2,500 కోట్లు) ఉన్నారు.