బెంగళూరులోని ఒక లగ్జరీ హోటల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్ సరఫరాలో లోపం కారణంగా కరెంట్ షాక్ తగిలింది.
ఈ ప్రమాదంలో ఈత కొడుతున్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే మృతిచెందారు.