
నటుడు రవితేజ నటించనున్న కొత్త చిత్రం 'దాగుడు మూతల దండాకోర్' 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
హసిత్ గోలి దర్శకత్వంలో ఎస్వీసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.
వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో పేరున్న రవితేజ, ఈ ప్రాజెక్టుతో మరోసారి సంక్రాంతి రేసులో నిలవబోతున్నారు.