Economy
కియా కార్లపై అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, మూడేళ్ల తర్వాత 75% గ్యారెంటీ

కియా కార్లపై అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, మూడేళ్ల తర్వాత 75% గ్యారెంటీ

AP7AM1h
THE BRIEF
1

కియా ఇండియా తన అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ పరిధిని మరింత విస్తరించింది.

2

పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ మోడళ్లపై మూడేళ్ల తర్వాత 75% వరకు బైబ్యాక్ విలువను కియా అందిస్తోంది.

3

ఎలక్ట్రిక్ వాహనాలపై మూడేళ్ల తర్వాత 70% వరకు బైబ్యాక్ విలువకు హామీ ఇస్తోంది.