International
రష్యాలో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదని ప్రకటన

రష్యాలో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదని ప్రకటన

V6 Velugu2h
THE BRIEF
1

రష్యాలోని కమ్చట్కా రీజియన్‌లో రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

2

భూమికి సుమారు 152 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది.

3

అయితే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.