Sports
ఆశ్రమ సందర్శనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన విరాట్ కోహ్లీ

ఆశ్రమ సందర్శనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన విరాట్ కోహ్లీ

Andhrajyothy59m
THE BRIEF
1

ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించేందుకు విరాట్ కోహ్లీకి రూ. 5 కోట్లు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

2

అయితే ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

3

ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కోహ్లీ అండ్‌ టీమ్ అధికారికంగా ఖండించింది.