
ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించేందుకు విరాట్ కోహ్లీకి రూ. 5 కోట్లు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కోహ్లీ అండ్ టీమ్ అధికారికంగా ఖండించింది.