
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తన స్వీయ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాకు ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అని పేరు పెట్టారు.
గతంలో ‘ఆ నలుగురు’, ‘ఆటగదరా శివా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన చంద్ర సిద్ధార్థ్ ఈ సినిమాను తెరకెక్కించారు.