
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిన తన డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో నటి శాలిని పాండే స్పందించారు.
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, అది పూర్తిగా ఫేక్ అని ఆమె స్పష్టం చేశారు.
డీప్‌ఫేక్ వీడియోల వల్ల కలుగుతున్న ఇబ్బందులపై ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు.