
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు హెచ్చరించారు.