
మంగళవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 360 పాయింట్లు లాభపడి 77,200 పైన, నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 24,115 వద్ద ముగిశాయి.
ఐటీ రంగంలో 2.8 శాతం, మెటల్ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదు కాగా, చమురు ధరల తగ్గుదల మార్కెట్లకు సానుకూలంగా మారింది.
పీఎస్యూ బ్యాంక్ సూచీ 0.85 శాతం క్షీణించగా, రూపాయి విలువ రెండు వారాల గరిష్టానికి చేరుకోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.