Entertainment
రష్మిక వ్యాఖ్యలపై స్పందించిన నటుడు యశ్

రష్మిక వ్యాఖ్యలపై స్పందించిన నటుడు యశ్

Eenadu1h
THE BRIEF
1

నటి రష్మిక మందన్నా గతంలో తనపై చేసిన 'మిస్టర్ షో ఆఫ్' వ్యాఖ్యలపై నటుడు యశ్ తాజాగా స్పందించారు.

2

రష్మిక ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసిందో తనకు తెలియదని, ఆ మాటలు తన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మార్చలేవని యశ్ పేర్కొన్నారు.

3

ఈ వివాదంపై యశ్ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.