ఉగ్రవాద విషయమై తరుణంలో తలెత్తిన ప్రశ్నలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వలేదు.
హఫీజ్ సయీద్ గురించిన ప్రశ్నకు ఆయన ఎలాంటి స్పందన తెలియజేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రపంచ వేదికలపై పాక్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.