
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు రైతు మహా ధర్నాకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పీడ దినాలుగా మారిందని మాజీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.