Indian Politics
మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్ ప్రాజెక్టుకు భూమిపూజ

మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్ ప్రాజెక్టుకు భూమిపూజ

Eenadu1h
THE BRIEF
1

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బి.కె.పల్లిలో రాయలసీమ ఉద్యానహబ్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.

2

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

3

రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు బహిరంగ సభలో అతిథులు తెలిపారు.