International
చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు క్షిపణి లాంచర్ల సరఫరా

చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు క్షిపణి లాంచర్ల సరఫరా

Eenadu2h
THE BRIEF
1

చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు క్షిపణి లాంచర్లు రవాణా అవుతున్నాయని, దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రిక కథనం వెల్లడించింది.

2

సైనికులు భుజాలపై ఉంచి ప్రయోగించే 300 నుంచి 400 క్షిపణుల సరఫరా కోసం చైనా-ఇరాన్ మధ్య 70 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం.

3

ఈ పరిణామంతో అమెరికాతో సన్నిహితంగా ఉండే పాకిస్థాన్ దౌత్యపరంగా ఇరకాటంలో పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.