
టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు పూర్తయింది.
ఆయన నటించిన తొలి చిత్రం 'కలియుగ పాండవులు' విడుదలై 40 ఏళ్లు కావడంతో ఈ మైలురాయిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
తన సుదీర్ఘ కెరీర్‌లో వెంకటేశ్ అనేక రికార్డులను సృష్టించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.