
అమెరికాలో వైద్యులకు లంచం ఇచ్చిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి అక్కడి ఫెడరల్ కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.
కోర్టు ఈ వ్యక్తికి జైలు శిక్షతో పాటు 9,500 డాలర్ల జరిమానాను కూడా విధించింది.
సర్జన్లకు లంచం ఇచ్చినట్లు రుజువు కావడంతో ఈ శిక్షను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.