
వైసీపీ రాజకీయ సంస్కృతి రౌడీయిజంతో కూడుకున్నదని ఏపీ మంత్రి సుభాష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర రైతుల కోసం కాదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఎంపీ సానా సతీష్ ఆరోపించారు.
పొగాకు రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమని కూటమి నేతలు సవాల్ విసరగా, వైసీపీ పాలనలో రైతులకు జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతోంది.