
జయకృష్ణ హీరోగా నటించిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు మేకర్స్ టైటిల్ కార్డ్స్‌లో వెల్లడించారు.
థియేటర్లలో విడుదలైన సుమారు నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.