Health & Environment
కూల్‌డ్రింక్స్ తాగితే కడుపు క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు

కూల్‌డ్రింక్స్ తాగితే కడుపు క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు

tv9telugu47m
THE BRIEF
1

కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు ఎక్కువగా తాగితే కడుపు క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2

చాలా అరుదుగా తాగేవారితో పోలిస్తే ప్రతిరోజూ కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

3

ఈ పానీయాలలోని అధిక చక్కెర జీర్ణవ్యవస్థలో అంతర్గత ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి కణాలను దెబ్బతీస్తుంది.