పాకిస్థాన్ ఆటగాళ్లున్న జట్టులో తన పేరు వాడటంపై మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుమతి లేకుండా టోర్నమెంట్లో తన పేరు వాడటంతో ఆయన లీగల్ యాక్షన్కు సిద్ధమయ్యారు.
ఈ వ్యవహారంపై పలు క్రీడా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.