Indian Politics
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Eenadu27m
THE BRIEF
1

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

2

శంకర్‌పల్లి- చేవెళ్ల రహదారిపై గొల్లపల్లి స్టేజీ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

3

ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.