
శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా ముగిశాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ వివరాలను వెల్లడించారు.
ఈ బ్రహ్మోత్సవాల ఎనిమిది రోజుల కాలంలో మొత్తం 5,76,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.