
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్, ఆన్లైన్ షాపింగ్ పేరిట ముగ్గురిని మోసం చేసి సుమారు రూ.3 కోట్లు కాజేశారు.
అప్స్టాక్స్, ఎంస్టాక్ ఫోర్బ్స్ఈఎంఎఫ్ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టించిన నేరగాళ్లు ఇద్దరు బాధితుల నుంచి రూ.2.97 కోట్లకు పైగా వసూలు చేశారు.
ఓఎల్ఎక్స్లో ల్యాప్టాప్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన మరో యువకుడిని నమ్మించి విడతలవారీగా రూ.4.38 లక్షలు దోచుకున్నారు.