Health & Environment
తెలంగాణ, ఏపీలో వర్షాలు: మత్స్యకారులకు హెచ్చరిక

తెలంగాణ, ఏపీలో వర్షాలు: మత్స్యకారులకు హెచ్చరిక

Andhrajyothy16h
THE BRIEF
1

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

2

విజయనగరం జిల్లా సతివాడలో 4.95 సెం.మీ, అనంతపురంలో 3.62 సెం.మీ, బొబ్బిలిలో 3.25 సెం.మీ వర్షపాతం నమోదైంది.

3

ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మంగళవారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది.